Cycle Donga – సైకిల్ దొంగ (Italian Novel) by Luigi Bartolini Telugu Translation by Srinivasa Chakravarti
₹120.00
(In Stock)
Category: Most Popular Books
ఒక వ్యక్తి సైకిల్ పోగొట్టుకుంటాడు. ఆ సైకిల్ చివరికి అతనికి దొరికిందా లేదా? అనే అంశంతో వున్న ఈ నవలను ఇటాలియన్ రచయిత బార్టొలిని రాసాడు. ఈ నవల ఆధారంగా 1948లో ‘BICYCLE THIEVES’ అనే ఇటాలియన్ సినిమా విట్టోరియో డి సికా దర్శకత్వంలో వచ్చింది. మన తెలుగు రచయిత కేశవరెడ్డికి, బెంగాలి దర్శకుడు సత్యజిత్రేకి కూడా ఈ సినిమా చాలా ఇష్టం. ఈ నవలను శ్రీనివాస చక్రవర్తి అనువదించారు.
Telugu Books Online
at Best Prices in India
Be the first to review “Cycle Donga – సైకిల్ దొంగ (Italian Novel)
by Luigi Bartolini
Telugu Translation by Srinivasa Chakravarti” Cancel reply
You must be logged in to post a review.
Related products
WhatsApp us





Reviews
There are no reviews yet.