Cycle Donga – సైకిల్ దొంగ (Italian Novel) by Luigi Bartolini Telugu Translation by Srinivasa Chakravarti

120.00

(In Stock)

Category:

ఒక వ్యక్తి సైకిల్ పోగొట్టుకుంటాడు. ఆ సైకిల్ చివరికి అతనికి దొరికిందా లేదా? అనే అంశంతో వున్న ఈ నవలను ఇటాలియన్ రచయిత బార్టొలిని రాసాడు. ఈ నవల ఆధారంగా 1948లో ‘BICYCLE THIEVES’ అనే ఇటాలియన్ సినిమా విట్టోరియో డి సికా దర్శకత్వంలో వచ్చింది. మన తెలుగు రచయిత కేశవరెడ్డికి, బెంగాలి దర్శకుడు సత్యజిత్‍రే‍కి కూడా ఈ సినిమా చాలా ఇష్టం. ఈ నవలను శ్రీనివాస చక్రవర్తి అనువదించారు.

Telugu Books Online

at Best Prices in India

Reviews

There are no reviews yet.

Be the first to review “Cycle Donga – సైకిల్ దొంగ (Italian Novel) by Luigi Bartolini Telugu Translation by Srinivasa Chakravarti”
WhatsApp us
1
280.00